Day-2 : FLN Mathematics
🤝గౌరవ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమనగా!
జూన్ 12 వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
కావున విద్యార్థులను పాఠశాలకు సన్నద్దం చేయడానికి తెలుగు, ఇంగ్లీష్ & గణితం లలో ప్రాథమిక అంశాలను ప్రతి రోజూ పంపించడం జరుగుతుంది.
కాబట్టి వారికి ఒక గంట సేపు మీ సమక్షంలో మొబైల్ ఫోన్ ఇచ్చి విద్యార్థులు ఇంటి దగ్గర వాటిని చదివే విధంగా, రాసే విధంగా, నేర్చుకునే విధంగా లేదా పునశ్చరణ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోగలరని మనవి.🙏
Dear students, read, write and learn Numbers from 1 to 1000.
0 comments:
Post a Comment