Day -2 : FLN English
🤝గౌరవ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమనగా!
జూన్ 12 వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
కావున విద్యార్థులను పాఠశాలకు సన్నద్దం చేయడానికి తెలుగు, ఇంగ్లీష్ & గణితం లలో ప్రాథమిక అంశాలను ప్రతి రోజూ పంపించడం జరుగుతుంది.
కాబట్టి ఒక గంట సేపు మీ సమక్షంలో మొబైల్ ఫోన్ ఇచ్చి విద్యార్థులు ఇంటి దగ్గర వాటిని చదివే విధంగా, రాసే విధంగా, నేర్చుకునే విధంగా లేదా పునశ్చరణ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోగలరని మనవి.🙏
Dear students, read, write and learn Common Words of English from 1 to 100 and Verb forms from 1 to 20.
Send them in our school group.
Common Words of English from 1 to 100:
Verb Forms from 1 to 20.
0 comments:
Post a Comment