Saturday 31 July 2021

NISHTHA 2.0 Online Training for Secondary School Teachers and Heads

NISHTHA 2.0 Online Training:





NISHTHA 2.0( Online Training) for Secondary School Teachers & Heads (HMS/ Principals/SOs/ SAs, LPs, PETs, PDs, CRTs,  TGTs, PGTs,  of UP/HS ( Govt., LB, Aided, Welfare Schools, KGBV, TSMS )

   

వివరాలు:-

1. ప్రారంభ తేది : 01.08.2021 (on DIKSHA Portal) (Web: diksha.gov.in/telangana)


2. మొత్తం మాడ్యూళ్ళ సంఖ్య : 12+1 (12 Common for All, 1 Subject Specific)


3. కాలపరిమితి : 01-08-2021 to 31-12-2021


4. ఒక నెలలో విధిగా పూర్తి చేయవలసిన మాడ్యూళ్ళ సంఖ్య : 03( ఏ నెల మాడ్యూళ్ళు ఆ నెలలోనే పూర్తి చేయాలి)


5. ప్రతి ఉపాధ్యాయుడు తన వివరాలు DIKSHA Portal నందు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకు మెయిల్ ఐడి) & ఫోన్ నెంబర్ తప్పని సరి. Username & Password విధిగా గుర్తు పెట్టుకోవాలి.


6. ప్రతి మాడ్యూళ్ నందు కనీసం  70% మార్కులతో ఉత్తీర్ణత సాధించవలెను.( గరిష్ట ప్రయత్నాలు 3 మాత్రమే.)


7. ప్రతి ఉపాధ్యాయుడు తప్పని సరిగా ( Mandatory) NISHTHA 2.0 శిక్షణను పూర్తిచేసుకొని ఉత్తీర్ణత పత్రము (Certificate) పొందవలెను.


8. అందరూ ప్రధానోపాధ్యాయులు  Common Modules తో పాటు SA cadre లోని subject ను పూర్తిచేయవలెను.


 కావున అందరునూ పూర్తి సన్నద్దతతో ఉండవలసినదిగా తెలుపనైనది. ఈ సమాచారాన్ని పైన తెల్పిన అన్నీ కేటగిరీల ఉపాధ్యాయులకు చేరే విధముగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారులు చర్యలు తీసుకోగలరు.

0 comments:

Post a Comment


TRT UPDATES

View More

CCE UPDATES

TSPSC UPDATES

ADVERTISEMENT