Friday 30 July 2021

Free Online Training for Teachers on Digital/Online Teaching Tools

 


*_💥ఉపాధ్యాయ మిత్రులందరికీ తెలియజేయునది ఏమనగా💥_*

*ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు మొబైల్ ద్వారా డిజిటల్ బోధన లేదా ఆన్లైన్ బోధన అందించేందుకు వీటిపైన ఉపాధ్యాయులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ద్వారా ఇవ్వబడును:*

*_Free Online Training for Teachers on Digital/Online Teaching Tools_* 

*👍మన అన్ని ఉపాధ్యాయ గ్రూపుల్లో షేర్ చేయండి🤝*

👇కింది మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

👉 *Microsoft Teams App Link:*

https://play.google.com/store/apps/details?id=com.microsoft.teams

👉తర్వాత క్రింది ఆన్లైన్ ట్రైనింగ్ లింక్ పైన క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ను సెలెక్ట్ చేసుకుని మీ పేరు ఎంటర్ చేసి జాయిన్ మీటింగ్ పై క్లిక్ చేసి ఆన్లైన్ ట్రైనింగ్ లో జాయిన్ కాండి

👇 *Online Training Link* :

https://teams.microsoft.com/l/meetup-join/19%3ameeting_MjYzY2RmZmUtMzkwYS00Mzg5LWI2YjctOTFhZjVkMGJhN2Yx%40thread.v2/0?context=%7b%22Tid%22%3a%22d4d322c6-0db5-4b1e-80ba-6db07b004aca%22%2c%22Oid%22%3a%22e11bc5ea-f97e-4d43-860a-0d97a2082ef7%22%7d


👆Tap on the Online Training Link or paste it in a browser to join.


ఆన్లైన్ శిక్షణ షెడ్యూల్:

క్రింది తేదీలలో

ఉదయం 11గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు ఉంటుంది.

03-08-2021: పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్ లు రూపొందించడం 

(ప్రస్తుతం DD Yadagiri/ T-SAT లలో ప్రసారం అవుతున్న డిజిటల్ పాఠాలు వీటి ఆధారంగానే చెప్తున్నారు)

05-08-2021: స్ర్కీన్ రికార్డింగ్ & వీడియో ఎడిటింగ్

(పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్ లతో బోధిస్తూ స్క్రీన్ రికార్డింగ్ చేసి వీడియో ఎడిటింగ్ చేయడం)

07-08-2021: Kinemaster యాప్ ద్వారా డిజిటల్ వీడియో ఎడిటింగ్

10-08-2021: గూగుల్ ఫామ్స్ ద్వారా Worksheets/Assignments రూపొందించడం

12-08-2021: జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ బోధన చేయడం

👇క్రింది గ్రూప్ లలో అప్డేట్ వివరాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ గ్రూప్ లలో చేరండి.

👉టెలిగ్రామ్ గ్రూప్👇

https://t.me/venkatbta

👉వాట్సప్ గ్రూప్ లు👇

✍️ఒక వాట్సాప్ గ్రూపులో మాత్రమే చేరండి.

Group1 Link: https://chat.whatsapp.com/BClQEkO1sftF8RF510BKX0

Group2 Link:

https://chat.whatsapp.com/ByYtVxeey5ME0d6HTlP4q5

Group3 Link:

https://chat.whatsapp.com/CuzZekCjJUkLMVaSmG9pe1

Group4 Link:

https://chat.whatsapp.com/LpMALOnQc4UIshVIJZ3PKz

Group5 Link:

https://chat.whatsapp.com/CAeVHGe2bP44c3zra5VhR6

Group6 Link:

https://chat.whatsapp.com/CGl4BmWKNkM8ZQ4Qptojre

Group7 Link:

https://chat.whatsapp.com/Jwr3b4jW3nw3axINhhUb92

Group8 Link:

https://chat.whatsapp.com/GxaPXc00Geu7n3uArFFSE5

Group9 Link:

https://chat.whatsapp.com/ILFTcgIm7Oa3kNEuPYlhnc

Group10 Link:

https://chat.whatsapp.com/FJJCEmKipvoLtQ5rpnT0MM

0 comments:

Post a Comment


TRT UPDATES

View More

CCE UPDATES

TSPSC UPDATES

ADVERTISEMENT