Spoken English through Telugu by venkatba:
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, గృహిణులకు, వ్యాపారం చేసేవారికి అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో నేర్చుకునేలా ఈ వీడియోలు తయారు చేయడం జరిగింది.
కాబట్టి మీరు వీటిని ఉపయోగించుకొని త్వరగా ఇంగ్లీష్ మాట్లాడగలరని ఆశిస్తున్నాను.
Note: ఇంగ్లీష్ చూసి, విని, అర్థం చేసుకొని, మాట్లాడటం ద్వారానే వస్తుంది. కాని రాయడం ద్వారా కాదు.
ప్రభుత్వ బడులన్ని ఇంగ్లీషు మీడియంలోకి మారుతున్న సందర్భంలో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది విద్యార్థులకు & ఉపాధ్యాయులకు అత్యవసరం.
Day-1:
Day-2:
Day-3:
👉https://www.youtube.com/playlist?list=PLLC2MA6rGfS2MNqdNa4ogUjy1JhL5Bprf
Day-4:
Day-5:
Day-6:
Day-7:
Day-8:
Day-9:
Day-10:
Day-11:
Day-12:
Day-13:
Day-14:
Day-15:
Day-16:
Day-17:
🤝 అందరికీ షేర్ చేయండి🙏
0 comments:
Post a Comment