- T-Haajaru Mobile App ను Play Store నుండి Install చేసుకోవాలి.
- Sign up పైన click చెయ్యాలి.
- తరువాత Dise code enter చేయండి, చేశాక మీ పాఠశాల అడ్రస్ display అవుతుంది.
- Next button click చెయ్యాలి.
- Registration form open అవుతుంది.
- HM name enter చెయ్యాలి.
- School mobile number enter చెయ్యాలి.
- School email ID enter చెయ్యాలి.
- ఈ App కోసం password ను enter చెయ్యాలి.
- Total no of teachers enter చెయ్యాలి.
- Total no of students Boys & Girls enter చెయ్యాలి.
- తరువాత Register button పైన click చేస్తే registration process complete అవుతుంది.
- Login Page లోకి వెళ్ళి Dise Code & Password enter చేసి Login పైన Click చేయాలి.
- Home Page open అవుతుంది. అందులో
- 1. Attendance
- 2. Reports
- 3. Profile
- 4. Logout options కనిపిస్తాయి.
- Attendance పై click చెయ్యాలి.
- తరువాత హాజరైన ఉపాధ్యాయుల సంఖ్య enter చెయ్యాలి.
- హాజరైన బాలుర సంఖ్య enter చెయ్యాలి.
- హాజరైన బాలికల సంఖ్య enter చెయ్యాలి.
- తరువాత Submit Option పైన click చెయ్యాలి.
- ఈ విధంగా "T-Haazaru" Mobile App లో మీ పాఠశాలలోని విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల హాజరు ప్రతిరోజూ submit చేయాలి.
- ప్రతిరోజూ రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఏవైనా మార్పులు చేయాలంటే Profile Option లోకి వెళ్ళి Update చేయాలి.
- ఒక్కసారి registration process complete అయ్యాక, Dise Code & Password తో Login అయ్యి హాజరు వివరాలు submit చెయ్యాలి.
- Reports Option లోకి వెళ్ళి మీరు పంపిన హాజరు వివరాలను చూడవచ్చు.
- Side Menu లోకి వెళ్ళి Change Password పైన click చేసి new password ను పెట్టొచ్చు.
- Password మర్చిపోతే Login Page లోకి వెళ్ళి Forgot Password Option పైన Click చేసి Email ను enter చేసి password పొందొచ్చు.
- App నుండి బయటికి రావడానికి Logout Option పైన Click చేయాలి .
T-Haazaru Mobile App
0 comments:
Post a Comment