🔥ప్లాష్ న్యూస్ 🔥
తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు 2024 విడుదల.
క్రింది లింక్ పైన క్లిక్ చేసి
1. మీ హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్
2. మీ పుట్టిన తేది లను ఎంటర్ చేసి
కింద ఉన్న ఇమేజ్ లోని వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేసి చేసి Get Result పైన క్లిక్ చేయండి.
మీకు ఎక్కడ సీటు వచ్చిందో తెలుస్తోంది.
0 comments:
Post a Comment