Monday, 22 May 2017

Spoken English - Simple Present Tense | Telugu | venkatbta

 Person  Singular/Plural  Subject  Meaning
 1st  Person  Singular     I  నేను
 Plural    We  మేము
 2nd  Person  Singular    You  నీవు
 Plural    You  మీరు
 3rd  Person  Singular    He  అతడు
 Singular   She  ఆమె
 Singular     It  అది
 Plural   They  వారు,అవి
 Positive Sentence : Subject + Verb 1 + Object ...........
 Positive Question :  Do/Does + Subject + Verb 1 + Object ...........?
 Negative Sentence : Subject + Do/Does + Not + Verb 1 + Object ...........
 Negative Question : Do/Does + Not + Subject + Verb 1 + Object ...........?
 NoteDo + Not = Don't  ;   Does + Not = Doesn't
 1.I write.
 నేను రాస్తాను.
 2.Do I write?
 నేను రాస్తానా?
 3.I don’t write.
 నేను రాయను.
 4.Don’t I write?
 నేను రాయనా?
 1.We write.
 మేము రాస్తాము.
 2.Do we write?
 మేము రాస్తామా?
 3.We don’t write.
 మేము రాయము.
 4.Don’t we write?
 మేము రాయమా?
 1.You write.
 నీవు రాస్తావు.
 2.Do you write?
 నీవు రాస్తావా?
 3.you don’t write.
 నీవు రాయవు.
 4. Don’t you write?
 నీవు రాయవా?
 1.You write.
 మీరు రాస్తారు.
 2.Do you write?
 మీరు రాస్తారా?
 3.you don’t write.
 మీరు రాయరు.
 4. Don’t you write?
 మీరు రాయరా?
 1.He writes.
 అతడు రాస్తాడు.
 2.Does he write?
 అతడు రాస్తాడా?
 3.He doesn’t write.
 అతడు రాయడు.
 4. Doesn’t he write?
 అతడు రాయడా?
 1.She writes.
 ఆమె రాస్తాది.
 2.Does she write?
 ఆమె రాస్తాదా?
 3.She doesn’t write.
 ఆమె రాయదు.
 4. Doesn’t she write?
 ఆమె రాయదా?
 1.It writes.
 అది రాస్తాది.
 2.Does It write?
 అది రాస్తాదా?
 3.It doesn’t write.
 అది రాయదు.
 4. Doesn’t It write?
 అది రాయదా? 
 1.They write.
 వారు రాస్తారు.
 2.Do they write?
 వారు రాస్తారా?
 3.They don’t write.
 వారు రాయరు.
 4. Don’t they write?
 వారు రాయరా?

0 comments:

Post a Comment


TRT UPDATES

View More

CCE UPDATES

TSPSC UPDATES

ADVERTISEMENT